07 May 2018

8 comments:

  1. SSC biology should be 4+1 periods .. in stead 3+1

    ReplyDelete
  2. In High schools not enough to Mathematics periods 7+1=8 so
    Please increse
    Mathematics periods as follows
    VI 9+1=10
    VII 9+1=10
    VIII 10+1=11
    IX 10+1=11
    X 10+1=11

    ReplyDelete

  3. i furnished as follows

    All the Nation is giving importance for science. In future MPC or BiPC groups in Intermediate need physics. So physics is an important one. Class 10 book is very loaded with syllabus. No. of activities given in class 8. Mathematical problems are there in class 9. So We need 5 teaching periods for physics and 2 lab periods. Total seven. Also requesting to allot syllabus completion for class 10 with in December. Un officially it is going on. Why ? Please take necessary steps.

    ReplyDelete

  4. i furnished as follows

  5. CCE ని రద్దు చేయాలి.
    కారణాలు: -
    * CCE వల్ల పిల్లలకు బేసిక్స్ కూడా రావడం లేదు.
    * CCE అమలు అమలవుతున్నప్పటి నుండి
    చదవడం రాయడం రాని పిల్లల
    సంఖ్య ఎక్కువైంది.
    *ప్రాథమిక స్థాయి లోనే పిల్లలు పుస్తక సమీక్ష చేయాలి. ఇది పెద్దవారికే సాధ్యంకాని విషయం.
    *పిల్లలు సొంతంగా రాత లెక్కలు తయారు చేయాలి.
    పుస్తకంలోని లెక్కలే సరిగా
    అర్థంకాని పిల్లలు ఇది ఎట్లా చేయగలుగుతారు.
    * సొంతంగా సైన్సు ప్రయోగాలు
    చేయడం. ప్రయోగ పరికరాలు ఎట్లుంటాయో కూడ తెలియని
    చిన్న పిల్లలు తామే సొంతంగా
    ప్రయోగం చేసి రికార్డు రాయగలుగుతారా?
    *సమకాలీన సమస్యల పట్ల
    స్పందించడం. పుస్తకంలోని
    అంశాలనే సరిగా అర్థం చేసుకోలేని పిల్లలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై స్పందిస్తూ విశ్లేషించి రాయడం
    పిల్లల స్థాయికి తగిన అంశమా?
    * ప్రాజెక్టు పని. పిల్లల అనుభవంలో లేని అంశాలను
    ప్రాజెక్టు పనిగా ఇవ్వడం. ఇంటర్నెట్ ద్వారా సమాచారం
    సేకరించి రాసే ప్రాజెక్టులు ఇవ్వడం. దానివల్ల పిల్లలు ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగడం. డబ్బు ఖర్చు తల్లిదండ్రులకు భారం.
    * పరీక్షల పేరుతో పుస్తకం లోని
    ప్రశ్నలు ఇవ్వకుండ పిల్లలు ఊహించలేని వారి స్థాయిని మించిన ప్రశ్నలు ఇవ్వడం.
    పిల్లలను అయోమయానికి గురిచేయడం.
    * టీచర్లకు మార్కులు, గ్రేడింగులు, రికార్డులు, వివిధ
    ప్రొఫార్మాలు నింపే పనులతో
    బోధనకు దూరం చేసి పని భారాన్ని పెంచడం.
    ఇంత భారమైన, లోపభూయిష్టమైన CCE వద్దని
    మన దేశంలో 17 రాష్ట్రాలు తిరస్కరించాయి.
    CCE పై కేంద్ర ప్రభుత్వం నియమించిన గీతాభుక్కల్ కమిటీ కూడ CCE లోని లోపాలను ఎత్తిచూపించి దానిని రద్దు చేయాల్సిందిగా సూచించింది.
    *CCE పై అధికారులకు, హెడ్మాస్టర్లకు కూడ సరైన అవగాహన లేదన్నది వాస్తవం.
    * ఇది ఎవరికి అర్థంకాని బ్రహ్మ పదార్థం.
    ఇటువంటి దానిని కొనసాగించాలనే పట్టుబట్టి మాట్లాడతున్న రిసోర్సు పర్సన్లు, కొన్ని సంఘాల నాయకులు ఎవరి ప్రయోజనాల కొరకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
    *CCE అమలు పేరుతో విద్యాశాఖలో తిష్టవేసిన కొంతమందిని కాపాడుట కొరకా? లేదా పిల్లలే సొంతంగా
    చదువుకోవాలి రాసుకోవాలి
    మనం ఏమీ చెప్పనక్కరలేదు రాయించనవసరం లేదని భావించేవారి కోసమా?

    *ఇంటర్నల్ మార్కుల పేరుతో
    ప్రైవేటు స్కూళ్ళలో వసూళ్ల కు
    పాల్పడే వారి ఉపాధి కొరకా?
    *అన్ని పనులు టీచర్లే చేసిపెడుతుంటే , హాయిగా కూర్చొని CCE పేరుతో రికార్డుల భారం మోపి అధికారాన్ని ప్రదర్శించే కొంత మంది హెడ్మాస్టర్ల మెప్పుకోసమా?
    కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా! ఆలోచించండి.
    ఇంత కష్టమైన భారమైన మరియు కొంతమందికి పునరావాసమైన CCE ని రద్దు
    పరచాలా వద్దా?
    CCE వల్ల ఇప్పటి వరకు సాధించినది శూన్యం.
    * CCE వల్ల పని భారం పెరిగి ,
    అర్థంకాని విధానాన్ని తలకెత్తుకొని భారంగా మోస్తూ
    మౌనంగా ఉన్న ఉపాధ్యాయులారా మౌనంవీడండి.
    CCE రద్దుకై ఉద్యమించండి.🙏🏻✊

    ReplyDelete
  6. CCE ని రద్దు చేయాలి.

  7. Increase maths periods for8'9'10 allot 8+10+10

    ReplyDelete
  8. Allot 5+1periods for biology and show biology,physics grades separately in ssc certificate.

    ReplyDelete