31 October 2018

తిత్లి తుఫాను కు గాను ఉద్యోగులనుండి సి.యం.రిలీఫ్ ఫండ్ కు వేతన తగ్గుంపుల ఉత్తర్వు

తిత్లి తుఫాను కు గాను ఉద్యోగులనుండి సి.యం.రిలీఫ్ ఫండ్ కు వేతన తగ్గుంపుల ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్

క్లిక్ చేయండి ఉత్తర్వు పొందండి

click here to download

జ్ఞానధార బేస్ లైన్ 6,7,8 తరగతుల పరీక్షల జావాబులు(కీ) విడుదల

ఈరోజు నిర్వహించిన జ్ఞానధార బేస్ లైన్ 6,7,8 తరగతుల పరీక్షల జావాబులు(కీ) విడుదల.

సివిప్రసాద్

క్లిక్ చేయండి కి తీసుకోండి

click here to download key

కలశాలల్లో మధ్యాహ్నభోజనం అమలు

కలశాలల్లో మధ్యాహ్నభోజనం అమలు పై

కొన్ని ముఖ్య అంశాలు

సివిప్రసాద్


29 October 2018

ఇగ్నో బి.యిడి కి నోటిఫికేషన్ విడుదల

ఇగ్నో బి.యిడి కి నోటిఫికేషన్ విడుదల 

అంతర్జాల దరఖాస్తు కు శ్రీకారం

మొత్తం వివరాలు తో కూడిన మార్గదర్శకాలు అందుబాటులోకి

సివిప్రసాద్

నొక్కండి పొందండి.

click here to online application

click here to download brochure


హ్యైదరాబాద్ నగరంలో యి.హెచ్.యస్ వైద్యశాలల జాబితా

హ్యైదరాబాద్ నగరంలో యి.హెచ్.యస్ కింద ఎ.పి కోసం అనుమతి ఉన్న వైద్యశాలల జాబితా మీకోసం.

సివిప్రసాద్

 నొక్కండి జాబితా పొందండి

28 October 2018

సుకన్య సంవృద్ది సం యోజన పథకం

సుకన్య సంవృద్ది సం యోజన పథకం కింద ఆడపిల్లల పేరు మీద డిపాజిట్లు చేస్తే అనువైన వడ్డితో మొత్తాలు పొందవచ్చు.

ఉదాహరణ కు నెలకు 1000 రూపాయిలు చెల్లిస్తే 21సం..తర్వాత 607128రూ.లు చెల్లిస్తారు.

సెక్సన్ 80 ప్రకారం ఆదాయపన్నుకు మినహాయింపు.

ముఖ్య వివరాలు మీకోసం

సివిప్రసాద్

కింద నొక్కండి వివరాలు పొందండి

మధ్యాహ్న భోజనం బిల్లు వివరాలు ప్రస్తుత పరిస్థితి కోసం

సివిప్రసాద్

click here know

నవంబర్ నెల మధ్యాహ్నభోజనం కేటాయించిన బియ్యం వివరాలు


నవంబర్ నెల మధ్యాహ్నభోజనం కేటాయించిన బియ్యం వివరాలు


click here to know


సివిప్రసాద్

జ్ఞానధార కంటెంట్ ను మైనర్ మీడియం లోకి మార్చు వర్క్ షాప్ 30 అక్టోబర్ వరకు పొడగిస్తూ ఉత్తర్వు

జ్ఞానధార కంటెంట్ ను మైనర్ మీడియం లోకి మార్చుటకు ఎర్పాటు చేసిన వర్క్ షాప్ 30 అక్టోబర్ వరకు పొడగిస్తూ ఉత్తర్వు

ఆర్.పి ల జాబితా విడుదల అనుమతించాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు సూచనలు

సివిప్రసాద్

కింద నొక్కండి దిగుమతి చేసుకోండి

click here to download

నావల్ డక్ యార్డ్ అప్రెంటీస్ పాఠశాల,విశాఖపట్నం లో అప్రెంటీస్ శిక్షణ- నోటిఫికేషన్

నావల్ డక్ యార్డ్ అప్రెంటీస్ పాఠశాల,విశాఖపట్నం లో అప్రెంటీస్ శిక్షణ కు డిఫెన్స్ విభాగము నోటిఫికేషన్ విడుదల

పూర్తి వివరాలు మీకోసం

ధన్యవాదాలు

సివిప్రసాద్

కింద నొక్కండి ప్రతి పొందండి 

click here to download

టేచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (డి.యస్.సి2018)కోసం రాష్ట్రవిద్యాశాఖ అధికారికంగా ప్రత్యేక అంతర్జాల కాగితం(వెబ్ సైట్)

టేచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (డి.యస్.సి2018)కోసం రాష్ట్రవిద్యాశాఖ అధికారికంగా ప్రత్యేక అంతర్జాల కాగితం(వెబ్ సైట్) ప్రారంభించింది.

అన్ని అంశాలు పొందుపరిచింది.

అంతర్జాల దరఖాస్తు కూడా దీనినుంచే 1 నవంబర్ నుండి ప్రారంభించబడును.

దన్యవాదములు

సివిప్రసాద్

నా వాట్సాప్,టెలిగ్రాం,హైక్ నం.9059076177

మీ గ్రూపుల్లో చేర్చండి చేర్పించండి

కింద నొక్కిండి కొత్త డి.యస్.సి వివరాలు పొందండి

click here to download 

8,9,10 తరగతి విద్యార్ధుల్లో ప్రతిభాన్వేషణా- బహుమతులు బహూకరణ

8,9,10 తరగతి విద్యార్ధుల్లో ప్రతిభాన్వేషణా కార్యక్రమం లో భాగంగా కౌషల్ పేరుతో క్విజ్ ల నిర్వహణ బహుమతులు బహూకరణ జరుగును.

ఆసక్తిగల విద్యార్ధులు ఆన్ లైన్ లో పేర్ల్లు పంపుకొనేలా ఉన్మికీకరణ చేయగలరని ఉపాధ్యాయులకు

మా మనవి.

చివరి తేది 31అక్టోబర్ 2018

సివిప్రసాద్

ముఖ్యాంశాలకు

క్లిక్ చేయండి నియమాలు పొందండి

click here to download rules


యన్.టి.యస్.యి హాల్ టికెట్స్ రడి

యన్.టి.యస్.యి(నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎక్జాం)

హాల్ టికెట్స్ రడి

సివిప్రసాద్

క్లిక్ చేయండి దిగుమతి చేసుకోండి

click here to download hall tickets

యన్.యం.యం.యస్ హాల్ టికెట్స్ రడి

యన్.యం.యం.యస్(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్)

హాల్ టికెట్స్ రడి

సివిప్రసాద్

క్లిక్ చేయండి దిగుమతి చేసుకోండి

click here to download hall tickets

27 October 2018

రాష్ట్రీయ ఆవిస్కార్ సప్థ్ 2018 కార్యక్రమం

రాష్ట్రీయ ఆవిస్కార్ సప్థ్ 2018 పరిశీలన  కార్యక్రమం అక్టోబర్29 నుండి నవంబర్2 వరకు జరుగును.

ప్రతి బ్లాక్ నుండి ఒక పాఠశాల ఎంపిక చేసి అన్ని రకాల అభివృద్దిపరుస్తారు.

రాష్ట్ర విద్యా పరిశీలన సంస్థ సంచాలకులు విడుదల చేసిన మార్గదర్శకాలు

సివిప్రసాద్

క్లిక్ చేయండి ఉత్తర్వు తీసుకోండి

click here to download

జ్ఞానధార బేస్ లైన్ టెస్ట్ మార్గదర్శకాలు

జ్ఞానధార బేస్ లైన్ టెస్ట్ నిర్వహణ పై మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర విద్యా పరిశోదనా శిక్షణా సంస్థ

సివిప్రసాద్

క్లిక్ చేయండి ఉత్తర్వు తీసుకొండి

click here to download

ఆం.ప్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆద్వర్యంలో మెగా జాబ్ మేళా

ఆం.ప్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆద్వర్యంలో మెగా జాబ్ మేళా

పలు కంపినిలు హాజరు.

30అక్టోబర్

ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు

జే.యన్.టి.యు

అనంతపురం

-సివిప్రసాద్

ముఖ్యాంశాలకు

క్లిక్ చేయండి ప్రతి పొందండి.

జ్ఞానధార పునాదిపరీక్ష(బెస్ లై టెస్ట్) వివరణలు

జ్ఞానధార పునాదిపరీక్ష(బెస్ లై టెస్ట్) 31అక్టోబర్ పై విద్యాశాఖాధికారుల వివరణలు

సివిప్రసాద్

క్లిక్ చేయండి దిగుమతి చేసుకోండి

click here to download

డి.యస్.సి2018 అన్ని నిబందనలు ఒకేచోట

డి.యస్.సి2018

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వారీ ఖాళీలు

విద్యాశాఖ వారి నోటిఫికేషన్

అన్ని నిబందనలు

ఒకేచోట

దరఖాస్తు విధానం

అర్హతలు ఇలా అన్ని మీకోసం...

సివిప్రసాద్

నా వాట్సాప్ టెలిగ్రాం హైక్ న.9059076177

మి మి ఫ్రండ్స్ గ్రూపులల్లొ చేర్చాలని విన్నపం

దన్యవాదములు

క్లిక్ చేయండి మీకు కావల్సింది  దిగుమతి చేసుకోండి

click here to download

26 October 2018

మధ్యాహ్నభోజనపథకం మొత్తం వివరాల మాళిక..

మధ్యాహ్నభోజనపథకం మెను వివరాలు,ఆహారపదార్థాల వివరాలు, విద్యార్ధులు బట్టి పట్టిక  ఒకే చోటికి తెస్తూ మొత్తం వివరాల మాళిక..

సివిప్రసాద్

క్లిక్ చేయండి మొత్తం పొందండి

click here to download

అంతర జిల్లా బేస్ బాల్ పోటీలు

అంతర జిల్లా బేస్ బాల్ పోటీలు నిర్వహణా తేది ప్రాంతం విధి విధానాలు విడుదల

సివిప్రసాద్

క్లిక్ చేయండి ఉత్తర్వు పొందండి

మున్సిపాలిటి పట్టణ ప్రాంతాలలో పూర్వప్రాధమిక పాఠశాలలు నిర్వహణ

మున్సిపాలిటి పట్టణ ప్రాంతాలలో పూర్వప్రాధమిక పాఠశాలలు నిర్వహణ పై మార్గదర్శకాలు విడుదల

సివిప్రసాద్


క్లిక్ చేయండి మార్గదర్శకాలు పొందండి

click here to download

మున్సిపాలిటి పాఠశాలల్లో గేంస్,స్పోర్ట్స్ టోర్నమెంట్స్ నిర్వహణ తాజా మార్గదర్శకాలు

మున్సిపాలిటి పాఠశాలల్లో గేంస్,స్పోర్ట్స్ టోర్నమెంట్స్ నిర్వహణ తాజా మార్గదర్శకాలు విడుదల

సివిప్రసాద్


క్లిక్ చేయండి ఉత్తర్వు పొందండి

click here to download

టేచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ స్కూల్ అసి స్టెంట్ ,యస్.జి.టి యల్.పి మొ.. ఖాళిలు భర్తీ

టేచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్

స్కూల్ అసి స్టెంట్ ,యస్.జి.టి యల్.పి మొ.. ఖాళిలు భర్తీ నియామక నిబంధనల ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్


క్లిక్ చేయండి దిగుమతి చేసుకోండి

click here to download

Teachers recruitment test ప్రిన్సిపాల్,పిజిటి,టిజిటి మొ. ఖాళిలు భర్తీ నియామక నిబంధనల ఉత్తర్వు

ప్రిన్సిపాల్,పిజిటి,టిజిటి మొ. ఖాళిలు భర్తీ నియామక నిబంధనల ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్


క్లిక్ చేయండి దిగుమతి చేసుకోండి

click to download

మధ్యాహ్నభోజనపథకం గుడ్లు స్థానికంగానే ఎజన్సీలు కొనుగోలు విద్యార్ధులుకు పంపిణీ

మధ్యాహ్నభోజనపథకం గుడ్లు ను స్థానికంగానే ఎజన్సీలు కొనుగోలు చేసి విద్యార్ధులుకు పంపిణీ చేయాలి

ముఖ్య మార్గదర్శకాలు విడుదల.

సివిప్రసాద్

click here to download

క్లిక్ చేయండి ఉత్తర్వు తీసుకోండి

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్(టి.టి.సి) పరీక్షా రుసుము

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్(టి.టి.సి) పరీక్షా రుసుము చెల్లింపు-చివరి తేదీలు మార్గదర్శకాలు విడుదల

సివిప్రసాద్

క్లిక్ చేయండి ప్రతి పొందండి

click here to download


రాష్ట్రీయ ఆవిష్కార్ సప్థ్2018 కింద పాఠశాలల ఎంపిక మార్గదర్షకాలు

రాష్ట్రీయ ఆవిష్కార్ సప్థ్2018 కింద పాఠశాలల ఎంపిక

పాఠశాలల అభివృద్దికి అన్నివిధాల సహకారం కు

యన్.సి.యి.ఆర్.టి తాజా ప్రక్రియ అమలు

మార్గదర్షకాలు 28పేజీలలో మీముందుకు..

సివిప్రసాద్

నా వాట్సాప్, టెలిగ్రాం,హైక్ నం.9059076177

మీ మీ ఫ్రెండ్స్ గ్రూపులల్లో చేర్చండి

వేగంగా సమాచారం పొందండి

ప్లిజ్ షేర్ ఇట్

క్లిక్ చేయండి ప్రతి పొందండి

click here to download

డి.యస్.సి జిల్లాల వారీ ఖాళీల వివరాలు

డి.యస్.సి జిల్లాల వారీ ఖాళీల వివరాలు పరిశీలిద్దాం.

అధికారికంగా నేడు నోటిఫికేషన్ విడుదల.

సివిప్రసాద్

క్లిక్ చేయండి పొందండి

నా వాట్సాప్,టెలిగ్రాం,హైక్ నం.9059076177

మీ మీ మితృల గ్రూపులలో చేర్చండి చేర్పించండి

ధన్యవాదాలు

25 October 2018

1 నుండి 10 వ తరగతి వరకు సంగ్రహణాత్మక -1 పరీక్షల ఒకే కాగితం లో కాలనిర్ణయపట్టిక

1 నుండి 10 వ తరగతి వరకు సంగ్రహణాత్మక -1 పరీక్షల ఒకే కాగితం లో కాలనిర్ణయపట్టిక

సివిప్రసాద్

క్లిక్ చేయండి టిటి తీసుకోండి

అల కార్యక్రమం 1480 పాఠశాలల్లో అమలు

అల కార్యక్రమం 1480 పాఠశాలల్లో అమలు మార్గదర్శకాలు

విడుదల.

సివిప్రసాద్

క్లిక్ చేయండి ప్రతి పొందంDi

డి

కళా ఉత్సవ్ పోటిలు మార్గదర్శకాలు

కళా ఉత్సవ్ పోటిలు మార్గదర్శకాలు విడుదల

సివిప్రసాద్

click here to download

క్లిక్ చేయండి ఉత్తర్వు పొందండి

మధ్యాహ్న భోజన పథకం విజయ బ్రాండ్ పామాయల్ సరఫరా

మధ్యాహ్న భోజన పథకం కు గాను

విజయ బ్రాండ్ పామాయల్ సరఫరా

జిల్లాల వారీగా పంపిణీ చేయు ఎజెన్సిల వివరాలు విడుదల

సివిప్రసాద్

క్లిక్ చెయండి-ఆర్డర్ పొందండి

డి.యస్.సి షెడ్యూల్ విడుదల

డి.యస్.సి షెడ్యూల్ విడుదల

సివిప్రసాద్

క్లిక్ చేయండి ప్రతి పొందండి

click here to download

ఇంటర్ విద్యార్ధులకు జూనియర్ కాలేజిలలో గేంస్,స్పోట్స్ మార్గదర్షకాలు

ఇంటర్ విద్యార్ధులకు జూనియర్ కాలేజిలలో గేంస్,స్పోట్స్ నిర్వహించాలని మార్గదర్షకాలు విడుదల

సివిప్రసాద్

ఇంటర్ మీడియట్ 2019 పరిక్షల ఫీజులు చెల్లింపు చివరి తేదీలు

ఇంటర్ మీడియట్ 2019 పరిక్షల ఫీజులు చెల్లింపు చివరి తేదీలు

వివరణ ఇస్తూ మార్గదర్షకాలు విడుదల

సివిప్రసాద్

click here to download


24 October 2018

132 ఏపి మాడల్ పాఠశాలల బాలికల వసతిగృహాల నిర్వహణ 5.79కోట్లు మంజూరు ఉత్తర్వు

132 ఏపి మాడల్ పాఠశాలల బాలికల వసతిగృహాల నిర్వహణ కు 5.79కోట్లు

మంజూరు చేస్తూ విద్యాసంచాలకులు ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్

click here to download

బయోమెట్రిక్ ఇన్ టైం, అవుట్ టైం వేయాలని

రాష్ట్రంలో ఈరోజు 16908 మంది ఉపాధ్యాయులు బడి వదిలేటపుడు బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదు.

దీన్ని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నది.

కావున బయోమెట్రిక్ ఇన్ టైం, అవుట్ టైం వేయాలని

విద్యాశాఖధికారులు సూచన.


జిల్లాల వారీగా అవుట్ టైం బయో మెట్రిక్ హాజరు లెని ఉపాధ్యాయుల సంఖ్య ప్రతిలో చూడవచ్చు

ఆకస్మికంగా బయోమెట్రిక్ యంత్రం పనిచేయకపోతే బాధ్యులు ఎవరు?

సివిప్రసాద్

ఏపి టెల్స్ యాప్ లో టైప్ ఆఫ్ డూటీస్ లో ఒడి ఆప్సన్ తొలగింపు

ఏపి టెల్స్ యాప్ లో టైప్ ఆఫ్ డూటీస్ లో ఒడి ఆప్సన్ తొలగింపు.

డిడిఒ లాగిన్ లో కి ఒడి ఆప్సన్ చేర్పు చేసారు.

ఉపాధ్యాయులందరు గమనించగలరు

సివిప్రసాద్

రోల్ ప్లే,ఫోక్ డ్యాన్స్ పోటీలు

రోల్ ప్లే,ఫోక్ డ్యాన్స్ పోటీలు

విద్యాధికారులు షెడ్యూల్ ప్రకటన

కడప డి.యి.ఒ ఉత్తర్వు మార్గదర్శకాలు విడుదల

సివిపి(సివిప్రసాద్)

సంగ్రహణాత్మక పరిక్ష- మార్గదర్షకాలు

సంగ్రహణాత్మక పరిక్షలో తాజా

మార్గదర్షకాలు విడుదల

సివిప్రసాద్(సివిపి)

ఉపాధ్యాయ వృత్తి బోధనా అంతర్జాల ఉచిత 3నెలల కోర్సు

ఉపాధ్యాయ వృత్తి బోధనా అంతర్జాల ఉచిత 3నెలల కోర్సులను

ప్రవేశపెట్టిన ఆర్.ఐ.ఇ మైసూరు

కోర్సులు ప్రారంభం 4నవంబర్

సర్టిఫికెట్లు కూడా ఇస్తారు

అంతర్జాల నమోదులు ప్రారంభమయినవి

సివిపి(సివిప్రసాద్)

click here to download online application



నవోదయయ 6వ తరగతి ఆన్ లైన్ దరఖాస్తు

నవోదయయ 6వ తరగతి ఆన్ లైన్ దరఖాస్తు

click here to open online application

నవోదయవిద్యాలయం 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్


నవోదయవిద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

మార్గదర్షకాలు విడుదల

ఆన్ లైన్ దరఖాస్తూ చేసుకొనే అవకాశం కల్పించారు.

సివిప్రసాద్(సివిపి)

క్లిక్ చేయండి-నవోదయ మార్గదర్షకాలు పొందండి

click here to download

23 October 2018

2018 బాలోత్సవం యాప్

2018 బాలోత్సవం యాప్ అందుబాటులో..


సివిప్రసాద్

click here to download

018 బాలోత్సవం కు గాను నమోదులకు ఆహ్వానం

2018 బాలోత్సవం కు గాను నమోదులకు ఆహ్వానం

దీనికి చెందిన మార్గదర్శకాల ప్రతి విడుదల


సివిప్రసాద్

click here to download

జాతీయ విజ్ఞానశాస్త్ర డ్రామా పోటీలు మార్గదర్శకాలు

జాతీయ విజ్ఞానశాస్త్ర డ్రామా పోటీలు మార్గదర్శకాలు విడుదల

సివిప్రసాద్

సంగ్రహణాత్మక పరిక్షలు-1 కాలనిర్ణయపట్టిక

సంగ్రహణాత్మక పరిక్షలు-1 కాలనిర్ణయపట్టిక విడుదల

జ్ఞానధార బేస్ లైన్ పరీక్ష

జ్ఞానధార బేస్ లైన్ పరీక్ష నిర్వహణ

31అక్టోబర్

మార్గదర్షకాలు విడుదల

సివిపి

teachers Dont apply ODs


బయోమెట్రిక్ పనిచేయని చోట 
ఉపాధ్యాయులు ఒడి కి దరఖాస్తు చేయరాదు.
విద్యాధికారుల సూచనలు
సివిపి(సివిప్రసాద్)
 teachers Dont apply ODs where devices are not Working Schools .
Pls Inform The Teachers Submit the devices at MRC with Proper Aknowledgement  
and 
Inform to the District Nodal Officer e-Hazar,
to take Further Action

District Educational Officer,
 YSR District, Kadapa

నేడే జే.ఏ.సి భారి బహిరంగ సభ

నేడే జే.ఏ.సి  భారి బహిరంగ సభ

ఉదయం 10గం.లకు

*బ్రహ్మానందరెడ్డి స్టేడియం*

గుంటూరు

*డిమాండ్లు*

*సిపియస్ రద్దు*

*కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత సేవలుగా మార్చటం*

*గమనిక*

గుంటూరు బస్ స్టాండ్ నుండి పావు కి.మీ దూరంలో స్టేడియం ఉంది.

ప్రతి ఉద్యోగ,ఉపాధ్యాయుడు తప్పక హాజరు కావాలి

ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేకవిధానాన్ని నిరసించండి.


*పోరాడితె పోయేది ఏమిలేదు దాస్యశృంఖలు ఖండన తప్ప*

*సివిప్రసాద్*

ఏపిటియఫ్ రాష్ట్రకార్యదర్శి

జే.ఏ.సి ప్రతినిధి

22 October 2018

గాస్ సిలిండర్-డెలివరి చార్జీలు ఉత్తర్వు

మీకు గాస్ సిలిండర్ ను ఇంటికి వచ్చి అందచేస్తూఉంటే

డెలివరి చార్జీలు ప్రతి సిలిండర్ కు గోడం నుండి

5కి.మి వరకు చార్జ్ లేదు

15కి.మి వరకు 20రూ.

15కి.మి పైన 30రూ చెల్లించాలి

ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్(సివిపి)

వాల్మికి జయంతి 24అక్టోబర్ మార్గదర్షకాలు

వాల్మికి జయంతి 24అక్టోబర్ నాడు ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం తో జరపాలి మార్గదర్షకాలు విడుదల

సివిపి

click here to download

మధ్యహ్న భొజన పథకం తాజా విధానం

మధ్యహ్న భొజన పథకం తాజా విధానం

అక్టొబర్ నుండి అమలయ్యే చెల్లించే సరుకులు,డబ్బులు వివరాలు

సివిప్రసాద్(సివిపి)

Director SCERT latest directions on GNANADHAARA-CVPRASADAPTF

In view of the queries on Gnana Dhaara program, from districts,  all the DEOs are requested to inform all H.Ms  to follow the existing time table until further instructions. 


Clear instructions on baseline,  G D LEP material, commencement of Gnanadhaara classes will be issued soon.


Regards

Director SCERT

విడియో కాన్ ఫిరెన్స్ విద్యా సంచాలకుల వివరణ

ప్రహరీలు,ఆటస్థలం,వనం మనం,త్రాగునీరు,విద్యత్ పై

విడియో కాన్ ఫిరెన్స్ విద్యా సంచాలకుల వివరణ కాపి 

click here to download

21 October 2018

955 డేటా ఎంట్రి ఆపరేటర్స్ నియామకం కోసం ఎన్నికల కమీషన్ మార్గదర్షకాలు

సివిపి  ఎడ్యుకేషనల్ అప్ డేట్స్

955 డేటా ఎంట్రి ఆపరేటర్స్ నియామకం కోసం ఎన్నికల కమీషన్ మార్గదర్షకాలు

*అవుట్ సోర్షింగ్

*సంవత్సరం

*నెలసరి 15000రూ.

*జిల్లా,నియోజకవర్గ,మండల్ స్థాయి కార్యాలయాలల్లో

ముఖ్యావివరాలు 

క్లిక్ చేయండి-సమాచారం పొందండి

click here to download


సివిప్రసాద్(సివిపి)

దేశ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ముఖ్య కంపినీలు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లు

సివిపి  ఎడ్యుకేషనల్ అప్ డేట్స్

దేశ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

మరియు

ముఖ్య కంపినీలు విడుదల చేసిన  తాజా నోటిఫికేషన్లు

మీకు,మీ పిల్లలకు ఉపయోగకరం.


క్లిక్ చేయండి-ఉద్యోగ వివరాలు పొందండి

click here to download

సివిపి(సివిప్రసాద్)

నా వాట్సాప్,టెలిగ్రాం,హైక్ మొబైల్ నం.9059076177

మీ,మీ ఫ్రెండ్స్ గ్రూపులలో చేర్చండి చేర్పించండి

ప్లిజ్ షేర్ ఇట్

హరితదివాలి-స్వచ్ దివాలి కార్యక్రమం

సివిపి ఎడ్యుకేషనల్ అప్ డేట్స్

హరితదివాలి-స్వచ్ దివాలి కార్యక్రమం

విధ్యార్ధులు చేపట్టాల్సిన కార్యక్రమాలు

అన్ని రాష్ట్రాలలో అమలు


క్లిక్ చేయండి-ప్రతిని పొందండి


-సివిప్రసాద్(సివిపి)

మొత్తం జ్ఞానధార విధివిధానాలు,కాలనిర్ణయపట్టిక కాఫి

సివిపి ఎడ్యుకేషనల్ అప్ డేట్స్

*23 నుండి ప్రారంభం కాబోతున్న జ్ఞానధార

*దీనికై ప్రత్యేక పీరియడ్

*ప్రత్యక కాలనిర్ణయపట్టిక

మొత్తం జ్ఞానధార విధివిధానాలు,కాలనిర్ణయపట్టిక కాఫి

క్లిక్ చేయండి-జ్ఞానధార మార్గదర్షకాలు పొందండి.

click here to download


-సివిపి(సివిప్రసాద్)


19 October 2018

Chip ATM card Information

ChipATM card Information
★ప్రస్తుతం ఉన్న Magnetic ATM కార్డ్ తో జరిగే మోసాలని అరికట్టడానికి బ్యాంకులు కొత్తగా Chip ATM కార్డులని పోస్ట్ ద్వారా అందిస్తున్నాయి.
★ఇప్పటికే కొందరికి న్యూ ATM కార్డులు పోస్ట్ చేయబడ్డాయి.
★ATM కార్డు అందగానే చేయవలసినవి.
➖➖➖➖➖➖➖➖
💳 SBI A/C holders:
➖➖➖➖➖➖➖➖
👉ATM కార్డు  ని ఏదేని SBI ATM లో Insert చేయండి.
👉రైట్ సైడ్ క్రిందిభాగములో కనిపించే "PIN Generation" ని నొక్కండి
👉 11 అంకెల బ్యాంకు ఎకౌంటు నెంబర్ ని ఎంటర్ చేయండి.
👉తర్వాత 10 అంకెల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
👉 ఓకే చేయండి.
👉మొబైల్ కి OTP వస్తుంది.
👉కార్డు ని రెండవసారి ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉 OTP ని ఎంటర్ చేయండి.
👉Right side top లో ఉండే "Banking" ని నొక్కండి.
👉 "Pinchange" ఆప్షన్ నొక్కండి.
👉 NEW PIN ని create చేయండి.మళ్ళీ కన్ఫర్మ్ చేయండి.
Now Your new card is ready to use with newly created pin.
                               
➖➖➖➖➖➖➖➖                 
💳 HDFC కార్డు హోల్డర్స్:
➖➖➖➖➖➖➖➖
👉మీ కొత్త చిప్ ATM కార్డు పోస్ట్ ద్వారా అందిన తర్వాత 2/3 రోజులలో మీ రిజిస్టర్డ్ మొబైల్ కి OTP ని పంపిస్తారు.
👉తర్వాత న్యూ కార్డు ని HDFC ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉రైట్ సైడ్ కింద ఉండే  Input your OTP to "create new ATM PIN" option ని నొక్కండి.
👉 O T P ని ఎంటర్ చేయండి.
👉 Registered mobile no ని ఎంటర్ చేయండి.
👉 4 అంకెల కొత్త PIN ని create చేయండి.మళ్ళీ confirm చేయండి.
   Your new card is ready to use vth newly created pin.

⭕నోట్:కొత్త ATM కార్డు activate అయిన తర్వాత పాతవి ఆటోమాటిక్ గా డీ.ఆక్టివేట్ అవుతాయి

*

సివిప్రసాద్(సివిపి)*

ఎపి ప్రధాన ఎన్నికల అధికారి సర్కులర్

ఎపి ప్రధాన ఎన్నికల అధికారి సర్కులర్

విద్యాసంస్థలలో ఉన్న 18సం. నిండిన వారు వోటరు నమోదు చేయించుకోవాలి.

సివిపి

నేరు నియామకాలు ఎ.పి ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్ల కు అనుమతిస్తూ ఉత్తర్వు

నేరు నియామకాలు చేసుకోమని ఎ.పి ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్ల కు అనుమతిస్తూ ఉత్తర్వు విడుదల

వేలాది వివిద కేటగిరీల ఖాళీల భర్తీకి అనుమతి

సివిపి(సివిప్రసాద్)

click here to download

ZIO MEDIA CABLE

🛑 జియో మీడియా కేబుల్ వచ్చేస్తోంది, ఇక కేబుల్ కనెక్షన్‌తో పని ఉండదు!
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

జియో ఫోన్‌లను టీవీలకు కనెక్ట్ చేసకుని లైవ్ ఛానళ్లను వీక్షించేందుకు వీలుగా సరికొత్త కేబుల్‌ను జియో అందుబాటులోకి తీసుకురాబోతోంది. జియో మీడియా కేబుల్ పేరిట ఈ కొత్త ప్రోడక్ట్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కేబుల్‌ సహాయంతో జియో ఫోన్ అలానే జియో ఫోన్ 2 యూజర్లు పాత CRT టీవీలకు సైతం తమ ఫోన్‌లను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.
🛑 కేబుల్ ధర రూ.1,499.
ఈ వివరాలను జియో అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయవల్సి ఉంది. మార్కెట్లో ఈ కేబుల్ ధర రూ.1,499 వరకు ఉండొచ్చని తెలుస్తోంది ఈ కేబుల్ లాంచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా జియో ఫోన్ యజమానులు జియోటీటవీ అలానే జియోసినిమా యాప్స్ ఆఫర్ చేసే కంటెంట్‌ను తమతమ టీవీలలో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది
🛑 అన్ని రకాల టీవీలను సపోర్ట్ చేస్తుంది..
స్మార్ట్‌టీవీల దగ్గర నుంచి సీఆర్‌టీ టీవీల వరకు అన్ని రకాల టీవీలను ఈ కేబుల్ సపోర్ట్ చేస్తుంది. జియో తన టీవీ యాప్ ద్వారా 600 టీవీ ఛానల్స్‌ను జియో యూజర్లకు అందిస్తోన్న విషయం తెలిసిందే. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు నెలనెలా బిల్లులను చెల్లించే బదులు జియో ఫోన్ యూజర్లు జియో మీడియా కేబుల్ సహాయంతో తక్కువ ఖర్చుతో లైవ్ టీవీ ఛానల్స్‌తో పాటు సినిమాలను వీక్షించే వీలుంటుంది.
🛑 గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదరణ లభించే అవకాశం..
బెస్ట్ సెల్లింగ్ ఫీచర్ ఫోన్‌గా అవతరించిన జియోఫోన్‌ను సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువుగా ఉపయోగించుకంటున్నారు. దీంతో ఈ జియో మీడియా కేబుల్ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
🛑 రెండు రకాల వేరియంట్స్...
మొదటి వేరియంట్ వచ్చేసరికి బ్లూ కలర్ ప్యాకేజింగ్‌తోనూ, రెండవ కలర్ వేరియంట్ వచ్చేసరికి రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తోనూ అందుబాటులో ఉంటాయి. బ్లు కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను CRT టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా RCA కనెక్టర్ సదుపాయాన్ని జియో కల్పించింది. ఇక రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను ఎల్‌సీడీ టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా HDMI పోర్ట్ సదుపాయాన్ని కల్పించారు.                                                                                   ⚫⚫⚫🌏🅰🅿🌏⚫⚫⚫

National Scholarships (NSP) Android App

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల స్కాలర్ షిప్ లు ఒకే చోట

 ఈ ఆండ్రాయిడ్ అప్లికేషను ద్వారా పొందవచ్చు.

 ఏయే స్కీం లు అందుబాటులో ఉన్నవి

ఎప్పుడు ప్రారంభం అవుచున్నవి 

 దరఖాస్తు చేసుకోడానికి అర్హతలు

 online లో దరఖాస్తులు సమర్పించడం

సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడం

సమర్పించిన దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం 

ఈ అప్లికేషన్ నందు అందుబాటులో ఉన్నవి.


click here to download



.

మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

ఇండియన్ ఆయిల్ సంస్థ ఉద్యోగాల నొటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ సంస్థ ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

హిందుస్థాన్ ఎరొనాటిక్స్ సంస్థలో ఉద్యోగాల నొటిఫికేషన్

హిందుస్థాన్ ఎరొనాటిక్స్ సంస్థలో ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

Prime minister scholarship application

Prime minister scholarship online application last 31oct

click here to download

18 October 2018

Important order's

హెడ్ మాస్టర్స్ బుల్డింగ్ అండ్ లీడర్షిప్ శిక్షణ మార్గదర్షకాలు ,యస్.ఆర్.జి ల జాబితా విడుదల


రోప్ స్కిప్పింగ్ అంతరజిల్లా పోటీలు మార్గదర్షకాలు ఉత్తర్వు విడుదల


సాఫ్ట్ బాల్ అంతరజల్లా పోటీలు మార్గదర్షకాలు ఉత్తర్వు విడుదల


చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రేస్ ప్రాజక్టులు తయారి వివరాలు పంపటం పై సూచనలు ప్రతి

పైన తెలిపిన మొత్తం ఉత్తర్వులను..

క్లిక్ చేయండి-ఉత్తర్వు పొందండి

click here to download

పాఠశాలల మర్మత్తులు,రంగులు,మెయింటినెన్స్,పాతబకాయిల కొరకు బడ్జెట్ ఉత్తర్వు విడుదల

పాఠశాలల మర్మత్తులు,రంగులు,మెయింటినెన్స్,పాతబకాయిల కొరకు 226కోట్లు పై చిలుకు

బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వు విడుదల

సివిపి(సివిప్రసాద్)

17 October 2018

మధ్యహ్న భొజన పథకం యాప్ అప్ డేటెడ్ వర్షన్

మధ్యహ్న భొజన పథకం యాప్ అప్ డేటెడ్ వర్షన్ రడీ

సివిపి

లింక్ క్లిక్ చెయ్యండి-యాప్ పొందండి

click here to download

నేరునియామకం(డి.ఆర్),పదోన్నతులు,బదిలీలు నిబందనల సవరణ కమిటీ ఉత్తర్వు

నేరునియామకం(డి.ఆర్),పదోన్నతులు,బదిలీలు కోసం నిబందనల సవరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్(సివిపి)

click here to download

శ్రీకాకుళం పాఠశాల సిబ్బంది పాఠశాలలకు 17అక్టోబర్ రావాలని ఆదేశాలు

తిత్లి తుఫాను పనులు నిమిత్తం శ్రీకాకుళం పాఠశాల సిబ్బంది పాఠశాలలకు 17అక్టోబర్ రావాలని ఆదేశాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

కేంద్రియవిద్యాలయ నియామక ప్రక్రియ కాలనిర్ణయ పట్టిక

కేంద్రియవిద్యాలయ నియామక ప్రక్రియ కాలనిర్ణయ పట్టిక

సివిప్రసాద్(సివిపి)

మున్సిపాలిటి పాఠశాలలు-ఖాళీల జాబితా-నియామకప్రక్రియ

మున్సిపాలిటి పాఠశాలలు-ఖాళీల జాబితా-నియామకప్రక్రియ వివరాలు 

అన్ని మున్సిపాలిటీలకు డి.యస్.సి2018 వర్తింపు

సివిప్రసాద్(సివిపి)

click here to download

16 October 2018

శ్రీకాకులళం తుపాను బాధితుల కోసం నవంబర్ వేతనాలు నుండి సహాయం

శ్రీకాకులళం లో జరిగిన తుపాను బాధితుల కోసం నవంబర్ వేతనాలు నుండి సహాయం ప్రకటించిన జే.ఎ.సి

చివరి గ్రేడు,పించనుదార్లు-200రూ.

ఇతర ఉద్యోగ,ఉపాధ్యాయులు-500రూ.

సివిప్రసాద్(సివిపి)

DASARA WISHES APP

click here to download

పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సంధ్యారాణి గారి డెపుటేషన్ పొడగిస్తూ ఉత్తర్వు

పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సంధ్యారాణి గారి డెపుటేషన్ ను 4.12.2019 వరకు పొడగిస్తూ ఉత్తర్వు విడుదల.

సివిప్రసాద్(సివిపి)

15 October 2018

కర్నూల్ జిల్లా అకడమిక్ ఇంస్ట్ర క్టర్ పోస్టులకు విద్యాశాఖ ప్రకటన

కర్నూల్ జిల్లా అకడమిక్ ఇంస్ట్ర క్టర్ పోస్టులకు విద్యాశాఖ ప్రకటన వివరాలు

సివిప్రసాద్

click here to download

యూనివర్సిటి పించనుదార్లకు,బోధనేతర సిబ్బందికి పి.ఆర్.సి బకాయిలు చెల్లింపు విధివిధానాలు ఉత్తర్వు

యూనివర్సిటి పించనుదార్లకు,బోధనేతర సిబ్బందికి

పి.ఆర్.సి బకాయిలు చెల్లింపు విధివిధానాలు ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్

click here to download

పదవతరగతి నామినల్ రోల్స్,పబ్లిక్ పరిక్షా ఫీజు చెల్లింపు

పదవతరగతి నామినల్ రోల్స్,పబ్లిక్ పరిక్షా ఫీజు చెల్లింపు చివరి తేదీల వివరాలు

click here to download

నేరు నియామకాలకు వయస్సు సడలింపు

నేరు నియామకాలకు వయస్సు సడలింపు 42సం. ను 30సెప్టంబర్2019 కు పెంచుతూ ఉత్తర్వు విడుదల

సివిపి

సి.సి.ఆర్.టి -ఇంట్రిగేటెడ్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ శిక్షణ మార్గదర్షకాలు

సి.సి.ఆర్.టి -ఇంట్రిగేటెడ్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ శిక్షణ మార్గదర్షకాలు విడుదల

సివిప్రసాద్(సివిపి)

click here to download

14 October 2018

సైన్స్ డ్రామా పొటీలు నిర్వహణ మార్గదర్షకాలు

సైన్స్ డ్రామా పొటీలు నిర్వహణ మార్గదర్షకాలు విడుదల

సివిపి

గ్రేడ్-2 పొస్టుల అప్ గ్రేడేషన్ పై సి.యం సానుకూల స్పందన

Dasara wishes app


12827 గ్రేడ్-2 పొస్టుల అప్ గ్రేడేషన్ పై సి.యం సానుకూల స్పందన
దస్త్రం ను పంపాలని సూచన.
సివిప్రసాద్(సివిపి)
click here to download

డి.యడ్ ఫలితాలు

డి.యడ్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి

సివిపి

click here to download

నవోదయ నోటిఫికేషన్

నవోదయ నోటిఫికేషన్

9తరగతి ఖాళీ షీట్ల కు ప్రవేషం కోసం పరీక్ష పూర్తి వివరాలు

సివిపి

డి.ఐ.యి.డి ఫలితాలు విడుదల

డి.ఐ.యి.డి ఫలితాలు విడుదల

రీకౌంటింగ్ ఫీజు చివరితేది25అక్టోబర్

పూర్తివివరాలు

సివిపి

ప్రతిభ అవార్డ్స్ హెల్ప్ డెస్క్ పూర్తి

ప్రతిభ అవార్డ్స్ హెల్ప్ డెస్క్ పూర్తి వివరాలు

సివిపి

click here to download