19 October 2018

Chip ATM card Information

ChipATM card Information
★ప్రస్తుతం ఉన్న Magnetic ATM కార్డ్ తో జరిగే మోసాలని అరికట్టడానికి బ్యాంకులు కొత్తగా Chip ATM కార్డులని పోస్ట్ ద్వారా అందిస్తున్నాయి.
★ఇప్పటికే కొందరికి న్యూ ATM కార్డులు పోస్ట్ చేయబడ్డాయి.
★ATM కార్డు అందగానే చేయవలసినవి.
➖➖➖➖➖➖➖➖
💳 SBI A/C holders:
➖➖➖➖➖➖➖➖
👉ATM కార్డు  ని ఏదేని SBI ATM లో Insert చేయండి.
👉రైట్ సైడ్ క్రిందిభాగములో కనిపించే "PIN Generation" ని నొక్కండి
👉 11 అంకెల బ్యాంకు ఎకౌంటు నెంబర్ ని ఎంటర్ చేయండి.
👉తర్వాత 10 అంకెల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
👉 ఓకే చేయండి.
👉మొబైల్ కి OTP వస్తుంది.
👉కార్డు ని రెండవసారి ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉 OTP ని ఎంటర్ చేయండి.
👉Right side top లో ఉండే "Banking" ని నొక్కండి.
👉 "Pinchange" ఆప్షన్ నొక్కండి.
👉 NEW PIN ని create చేయండి.మళ్ళీ కన్ఫర్మ్ చేయండి.
Now Your new card is ready to use with newly created pin.
                               
➖➖➖➖➖➖➖➖                 
💳 HDFC కార్డు హోల్డర్స్:
➖➖➖➖➖➖➖➖
👉మీ కొత్త చిప్ ATM కార్డు పోస్ట్ ద్వారా అందిన తర్వాత 2/3 రోజులలో మీ రిజిస్టర్డ్ మొబైల్ కి OTP ని పంపిస్తారు.
👉తర్వాత న్యూ కార్డు ని HDFC ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉రైట్ సైడ్ కింద ఉండే  Input your OTP to "create new ATM PIN" option ని నొక్కండి.
👉 O T P ని ఎంటర్ చేయండి.
👉 Registered mobile no ని ఎంటర్ చేయండి.
👉 4 అంకెల కొత్త PIN ని create చేయండి.మళ్ళీ confirm చేయండి.
   Your new card is ready to use vth newly created pin.

⭕నోట్:కొత్త ATM కార్డు activate అయిన తర్వాత పాతవి ఆటోమాటిక్ గా డీ.ఆక్టివేట్ అవుతాయి

*

సివిప్రసాద్(సివిపి)*

ఎపి ప్రధాన ఎన్నికల అధికారి సర్కులర్

ఎపి ప్రధాన ఎన్నికల అధికారి సర్కులర్

విద్యాసంస్థలలో ఉన్న 18సం. నిండిన వారు వోటరు నమోదు చేయించుకోవాలి.

సివిపి

నేరు నియామకాలు ఎ.పి ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్ల కు అనుమతిస్తూ ఉత్తర్వు

నేరు నియామకాలు చేసుకోమని ఎ.పి ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్ల కు అనుమతిస్తూ ఉత్తర్వు విడుదల

వేలాది వివిద కేటగిరీల ఖాళీల భర్తీకి అనుమతి

సివిపి(సివిప్రసాద్)

click here to download

ZIO MEDIA CABLE

🛑 జియో మీడియా కేబుల్ వచ్చేస్తోంది, ఇక కేబుల్ కనెక్షన్‌తో పని ఉండదు!
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

జియో ఫోన్‌లను టీవీలకు కనెక్ట్ చేసకుని లైవ్ ఛానళ్లను వీక్షించేందుకు వీలుగా సరికొత్త కేబుల్‌ను జియో అందుబాటులోకి తీసుకురాబోతోంది. జియో మీడియా కేబుల్ పేరిట ఈ కొత్త ప్రోడక్ట్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కేబుల్‌ సహాయంతో జియో ఫోన్ అలానే జియో ఫోన్ 2 యూజర్లు పాత CRT టీవీలకు సైతం తమ ఫోన్‌లను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.
🛑 కేబుల్ ధర రూ.1,499.
ఈ వివరాలను జియో అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయవల్సి ఉంది. మార్కెట్లో ఈ కేబుల్ ధర రూ.1,499 వరకు ఉండొచ్చని తెలుస్తోంది ఈ కేబుల్ లాంచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా జియో ఫోన్ యజమానులు జియోటీటవీ అలానే జియోసినిమా యాప్స్ ఆఫర్ చేసే కంటెంట్‌ను తమతమ టీవీలలో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది
🛑 అన్ని రకాల టీవీలను సపోర్ట్ చేస్తుంది..
స్మార్ట్‌టీవీల దగ్గర నుంచి సీఆర్‌టీ టీవీల వరకు అన్ని రకాల టీవీలను ఈ కేబుల్ సపోర్ట్ చేస్తుంది. జియో తన టీవీ యాప్ ద్వారా 600 టీవీ ఛానల్స్‌ను జియో యూజర్లకు అందిస్తోన్న విషయం తెలిసిందే. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు నెలనెలా బిల్లులను చెల్లించే బదులు జియో ఫోన్ యూజర్లు జియో మీడియా కేబుల్ సహాయంతో తక్కువ ఖర్చుతో లైవ్ టీవీ ఛానల్స్‌తో పాటు సినిమాలను వీక్షించే వీలుంటుంది.
🛑 గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదరణ లభించే అవకాశం..
బెస్ట్ సెల్లింగ్ ఫీచర్ ఫోన్‌గా అవతరించిన జియోఫోన్‌ను సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువుగా ఉపయోగించుకంటున్నారు. దీంతో ఈ జియో మీడియా కేబుల్ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
🛑 రెండు రకాల వేరియంట్స్...
మొదటి వేరియంట్ వచ్చేసరికి బ్లూ కలర్ ప్యాకేజింగ్‌తోనూ, రెండవ కలర్ వేరియంట్ వచ్చేసరికి రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తోనూ అందుబాటులో ఉంటాయి. బ్లు కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను CRT టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా RCA కనెక్టర్ సదుపాయాన్ని జియో కల్పించింది. ఇక రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను ఎల్‌సీడీ టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా HDMI పోర్ట్ సదుపాయాన్ని కల్పించారు.                                                                                   ⚫⚫⚫🌏🅰🅿🌏⚫⚫⚫

National Scholarships (NSP) Android App

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల స్కాలర్ షిప్ లు ఒకే చోట

 ఈ ఆండ్రాయిడ్ అప్లికేషను ద్వారా పొందవచ్చు.

 ఏయే స్కీం లు అందుబాటులో ఉన్నవి

ఎప్పుడు ప్రారంభం అవుచున్నవి 

 దరఖాస్తు చేసుకోడానికి అర్హతలు

 online లో దరఖాస్తులు సమర్పించడం

సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడం

సమర్పించిన దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం 

ఈ అప్లికేషన్ నందు అందుబాటులో ఉన్నవి.


click here to download



.

మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

ఇండియన్ ఆయిల్ సంస్థ ఉద్యోగాల నొటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ సంస్థ ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

హిందుస్థాన్ ఎరొనాటిక్స్ సంస్థలో ఉద్యోగాల నొటిఫికేషన్

హిందుస్థాన్ ఎరొనాటిక్స్ సంస్థలో ఉద్యోగాల నొటిఫికేషన్

మార్గదర్షకాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

Prime minister scholarship application

Prime minister scholarship online application last 31oct

click here to download

18 October 2018

Important order's

హెడ్ మాస్టర్స్ బుల్డింగ్ అండ్ లీడర్షిప్ శిక్షణ మార్గదర్షకాలు ,యస్.ఆర్.జి ల జాబితా విడుదల


రోప్ స్కిప్పింగ్ అంతరజిల్లా పోటీలు మార్గదర్షకాలు ఉత్తర్వు విడుదల


సాఫ్ట్ బాల్ అంతరజల్లా పోటీలు మార్గదర్షకాలు ఉత్తర్వు విడుదల


చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రేస్ ప్రాజక్టులు తయారి వివరాలు పంపటం పై సూచనలు ప్రతి

పైన తెలిపిన మొత్తం ఉత్తర్వులను..

క్లిక్ చేయండి-ఉత్తర్వు పొందండి

click here to download

పాఠశాలల మర్మత్తులు,రంగులు,మెయింటినెన్స్,పాతబకాయిల కొరకు బడ్జెట్ ఉత్తర్వు విడుదల

పాఠశాలల మర్మత్తులు,రంగులు,మెయింటినెన్స్,పాతబకాయిల కొరకు 226కోట్లు పై చిలుకు

బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వు విడుదల

సివిపి(సివిప్రసాద్)

17 October 2018

మధ్యహ్న భొజన పథకం యాప్ అప్ డేటెడ్ వర్షన్

మధ్యహ్న భొజన పథకం యాప్ అప్ డేటెడ్ వర్షన్ రడీ

సివిపి

లింక్ క్లిక్ చెయ్యండి-యాప్ పొందండి

click here to download

నేరునియామకం(డి.ఆర్),పదోన్నతులు,బదిలీలు నిబందనల సవరణ కమిటీ ఉత్తర్వు

నేరునియామకం(డి.ఆర్),పదోన్నతులు,బదిలీలు కోసం నిబందనల సవరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్(సివిపి)

click here to download

శ్రీకాకుళం పాఠశాల సిబ్బంది పాఠశాలలకు 17అక్టోబర్ రావాలని ఆదేశాలు

తిత్లి తుఫాను పనులు నిమిత్తం శ్రీకాకుళం పాఠశాల సిబ్బంది పాఠశాలలకు 17అక్టోబర్ రావాలని ఆదేశాలు

సివిప్రసాద్(సివిపి)

click here to download

కేంద్రియవిద్యాలయ నియామక ప్రక్రియ కాలనిర్ణయ పట్టిక

కేంద్రియవిద్యాలయ నియామక ప్రక్రియ కాలనిర్ణయ పట్టిక

సివిప్రసాద్(సివిపి)

మున్సిపాలిటి పాఠశాలలు-ఖాళీల జాబితా-నియామకప్రక్రియ

మున్సిపాలిటి పాఠశాలలు-ఖాళీల జాబితా-నియామకప్రక్రియ వివరాలు 

అన్ని మున్సిపాలిటీలకు డి.యస్.సి2018 వర్తింపు

సివిప్రసాద్(సివిపి)

click here to download

16 October 2018

శ్రీకాకులళం తుపాను బాధితుల కోసం నవంబర్ వేతనాలు నుండి సహాయం

శ్రీకాకులళం లో జరిగిన తుపాను బాధితుల కోసం నవంబర్ వేతనాలు నుండి సహాయం ప్రకటించిన జే.ఎ.సి

చివరి గ్రేడు,పించనుదార్లు-200రూ.

ఇతర ఉద్యోగ,ఉపాధ్యాయులు-500రూ.

సివిప్రసాద్(సివిపి)

DASARA WISHES APP

click here to download

పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సంధ్యారాణి గారి డెపుటేషన్ పొడగిస్తూ ఉత్తర్వు

పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సంధ్యారాణి గారి డెపుటేషన్ ను 4.12.2019 వరకు పొడగిస్తూ ఉత్తర్వు విడుదల.

సివిప్రసాద్(సివిపి)

15 October 2018

కర్నూల్ జిల్లా అకడమిక్ ఇంస్ట్ర క్టర్ పోస్టులకు విద్యాశాఖ ప్రకటన

కర్నూల్ జిల్లా అకడమిక్ ఇంస్ట్ర క్టర్ పోస్టులకు విద్యాశాఖ ప్రకటన వివరాలు

సివిప్రసాద్

click here to download

యూనివర్సిటి పించనుదార్లకు,బోధనేతర సిబ్బందికి పి.ఆర్.సి బకాయిలు చెల్లింపు విధివిధానాలు ఉత్తర్వు

యూనివర్సిటి పించనుదార్లకు,బోధనేతర సిబ్బందికి

పి.ఆర్.సి బకాయిలు చెల్లింపు విధివిధానాలు ఉత్తర్వు విడుదల

సివిప్రసాద్

click here to download

పదవతరగతి నామినల్ రోల్స్,పబ్లిక్ పరిక్షా ఫీజు చెల్లింపు

పదవతరగతి నామినల్ రోల్స్,పబ్లిక్ పరిక్షా ఫీజు చెల్లింపు చివరి తేదీల వివరాలు

click here to download

నేరు నియామకాలకు వయస్సు సడలింపు

నేరు నియామకాలకు వయస్సు సడలింపు 42సం. ను 30సెప్టంబర్2019 కు పెంచుతూ ఉత్తర్వు విడుదల

సివిపి

సి.సి.ఆర్.టి -ఇంట్రిగేటెడ్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ శిక్షణ మార్గదర్షకాలు

సి.సి.ఆర్.టి -ఇంట్రిగేటెడ్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ శిక్షణ మార్గదర్షకాలు విడుదల

సివిప్రసాద్(సివిపి)

click here to download

14 October 2018

సైన్స్ డ్రామా పొటీలు నిర్వహణ మార్గదర్షకాలు

సైన్స్ డ్రామా పొటీలు నిర్వహణ మార్గదర్షకాలు విడుదల

సివిపి

గ్రేడ్-2 పొస్టుల అప్ గ్రేడేషన్ పై సి.యం సానుకూల స్పందన

Dasara wishes app


12827 గ్రేడ్-2 పొస్టుల అప్ గ్రేడేషన్ పై సి.యం సానుకూల స్పందన
దస్త్రం ను పంపాలని సూచన.
సివిప్రసాద్(సివిపి)
click here to download

డి.యడ్ ఫలితాలు

డి.యడ్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి

సివిపి

click here to download

నవోదయ నోటిఫికేషన్

నవోదయ నోటిఫికేషన్

9తరగతి ఖాళీ షీట్ల కు ప్రవేషం కోసం పరీక్ష పూర్తి వివరాలు

సివిపి

డి.ఐ.యి.డి ఫలితాలు విడుదల

డి.ఐ.యి.డి ఫలితాలు విడుదల

రీకౌంటింగ్ ఫీజు చివరితేది25అక్టోబర్

పూర్తివివరాలు

సివిపి

ప్రతిభ అవార్డ్స్ హెల్ప్ డెస్క్ పూర్తి

ప్రతిభ అవార్డ్స్ హెల్ప్ డెస్క్ పూర్తి వివరాలు

సివిపి

click here to download

02 July 2018


































Implementation of LLL Program





























RASANALIZATION AIDED DDO CODES LIST



















CVPRASAD CPS SONG






























































































































NAVODAYA RESULTS








































→Vidhya Kranthi Whats App Groups←

LATEST PRC ARREARS CALCULATION SOFTWARE

ACADEMIC CALENDAR TRANSLATE TO URDU WORKSHOP ORDER

KADAPA DIVIGIN WORK ADJUSTMENT LIST

AMARAVATI EMPLOYEES HYDERABAD FACILITIES GI

VIDEO CONFERENCE VENUS ON 6JULY

CPS PAN ADHAR UPDATE GUIDELINES

CPS RESET I PIN

MUNSIPALITY TCHRS TRANSFER PHASE2 AMAINMENTS

MUNSIPALITY TENTH CLASS SPL PROGRAM ORDER

EM IN 6,7,8 CLASSES ALLOW ORDER

ANGANWADI WARKERS ENHANCED SALARIES GO

CFMS CIRCULAR12 COPY


Acknowledgement of NT Books through the Bio-metric Device

(To submit total books class wise with Teachers ID) 
(To submit students photos and other details with students ID)

AIDED TEACHERS DDO MEO GO


PRC CHAIRMAN APPOINTMENT GO


AP TET 2018 Results

07 September 2015

TEACHERS WEB TRANSFERS RULES2015  KARADHIPIKA

19 August 2015

DEPT TEST KEY(HELD ON 8,9AUG2015) SOFTWARE