మీకు గాస్ సిలిండర్ ను ఇంటికి వచ్చి అందచేస్తూఉంటే
డెలివరి చార్జీలు ప్రతి సిలిండర్ కు గోడం నుండి
5కి.మి వరకు చార్జ్ లేదు
15కి.మి వరకు 20రూ.
15కి.మి పైన 30రూ చెల్లించాలి
ఉత్తర్వు విడుదల
సివిప్రసాద్(సివిపి)
మీకు గాస్ సిలిండర్ ను ఇంటికి వచ్చి అందచేస్తూఉంటే
డెలివరి చార్జీలు ప్రతి సిలిండర్ కు గోడం నుండి
5కి.మి వరకు చార్జ్ లేదు
15కి.మి వరకు 20రూ.
15కి.మి పైన 30రూ చెల్లించాలి
ఉత్తర్వు విడుదల
సివిప్రసాద్(సివిపి)
వాల్మికి జయంతి 24అక్టోబర్ నాడు ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం తో జరపాలి మార్గదర్షకాలు విడుదల
సివిపి
మధ్యహ్న భొజన పథకం తాజా విధానం
అక్టొబర్ నుండి అమలయ్యే చెల్లించే సరుకులు,డబ్బులు వివరాలు
సివిప్రసాద్(సివిపి)
In view of the queries on Gnana Dhaara program, from districts, all the DEOs are requested to inform all H.Ms to follow the existing time table until further instructions.
Clear instructions on baseline, G D LEP material, commencement of Gnanadhaara classes will be issued soon.
Regards
Director SCERT
ప్రహరీలు,ఆటస్థలం,వనం మనం,త్రాగునీరు,విద్యత్ పై
విడియో కాన్ ఫిరెన్స్ విద్యా సంచాలకుల వివరణ కాపి
సివిపి ఎడ్యుకేషనల్ అప్ డేట్స్
955 డేటా ఎంట్రి ఆపరేటర్స్ నియామకం కోసం ఎన్నికల కమీషన్ మార్గదర్షకాలు
*అవుట్ సోర్షింగ్
*సంవత్సరం
*నెలసరి 15000రూ.
*జిల్లా,నియోజకవర్గ,మండల్ స్థాయి కార్యాలయాలల్లో
ముఖ్యావివరాలు
క్లిక్ చేయండి-సమాచారం పొందండి
సివిప్రసాద్(సివిపి)
సివిపి ఎడ్యుకేషనల్ అప్ డేట్స్
దేశ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
మరియు
ముఖ్య కంపినీలు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లు
మీకు,మీ పిల్లలకు ఉపయోగకరం.
క్లిక్ చేయండి-ఉద్యోగ వివరాలు పొందండి
సివిపి(సివిప్రసాద్)
నా వాట్సాప్,టెలిగ్రాం,హైక్ మొబైల్ నం.9059076177
మీ,మీ ఫ్రెండ్స్ గ్రూపులలో చేర్చండి చేర్పించండి
ప్లిజ్ షేర్ ఇట్
సివిపి ఎడ్యుకేషనల్ అప్ డేట్స్
హరితదివాలి-స్వచ్ దివాలి కార్యక్రమం
విధ్యార్ధులు చేపట్టాల్సిన కార్యక్రమాలు
అన్ని రాష్ట్రాలలో అమలు
క్లిక్ చేయండి-ప్రతిని పొందండి
-సివిప్రసాద్(సివిపి)
సివిపి ఎడ్యుకేషనల్ అప్ డేట్స్
*23 నుండి ప్రారంభం కాబోతున్న జ్ఞానధార
*దీనికై ప్రత్యేక పీరియడ్
*ప్రత్యక కాలనిర్ణయపట్టిక
మొత్తం జ్ఞానధార విధివిధానాలు,కాలనిర్ణయపట్టిక కాఫి
క్లిక్ చేయండి-జ్ఞానధార మార్గదర్షకాలు పొందండి.
-సివిపి(సివిప్రసాద్)
ChipATM card Information
★ప్రస్తుతం ఉన్న Magnetic ATM కార్డ్ తో జరిగే మోసాలని అరికట్టడానికి బ్యాంకులు కొత్తగా Chip ATM కార్డులని పోస్ట్ ద్వారా అందిస్తున్నాయి.
★ఇప్పటికే కొందరికి న్యూ ATM కార్డులు పోస్ట్ చేయబడ్డాయి.
★ATM కార్డు అందగానే చేయవలసినవి.
➖➖➖➖➖➖➖➖
💳 SBI A/C holders:
➖➖➖➖➖➖➖➖
👉ATM కార్డు ని ఏదేని SBI ATM లో Insert చేయండి.
👉రైట్ సైడ్ క్రిందిభాగములో కనిపించే "PIN Generation" ని నొక్కండి
👉 11 అంకెల బ్యాంకు ఎకౌంటు నెంబర్ ని ఎంటర్ చేయండి.
👉తర్వాత 10 అంకెల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
👉 ఓకే చేయండి.
👉మొబైల్ కి OTP వస్తుంది.
👉కార్డు ని రెండవసారి ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉 OTP ని ఎంటర్ చేయండి.
👉Right side top లో ఉండే "Banking" ని నొక్కండి.
👉 "Pinchange" ఆప్షన్ నొక్కండి.
👉 NEW PIN ని create చేయండి.మళ్ళీ కన్ఫర్మ్ చేయండి.
Now Your new card is ready to use with newly created pin.
➖➖➖➖➖➖➖➖
💳 HDFC కార్డు హోల్డర్స్:
➖➖➖➖➖➖➖➖
👉మీ కొత్త చిప్ ATM కార్డు పోస్ట్ ద్వారా అందిన తర్వాత 2/3 రోజులలో మీ రిజిస్టర్డ్ మొబైల్ కి OTP ని పంపిస్తారు.
👉తర్వాత న్యూ కార్డు ని HDFC ATM మెషిన్ లో ఇన్సర్ట్ చేయండి.
👉రైట్ సైడ్ కింద ఉండే Input your OTP to "create new ATM PIN" option ని నొక్కండి.
👉 O T P ని ఎంటర్ చేయండి.
👉 Registered mobile no ని ఎంటర్ చేయండి.
👉 4 అంకెల కొత్త PIN ని create చేయండి.మళ్ళీ confirm చేయండి.
Your new card is ready to use vth newly created pin.
⭕నోట్:కొత్త ATM కార్డు activate అయిన తర్వాత పాతవి ఆటోమాటిక్ గా డీ.ఆక్టివేట్ అవుతాయి
*
సివిప్రసాద్(సివిపి)*
ఎపి ప్రధాన ఎన్నికల అధికారి సర్కులర్
విద్యాసంస్థలలో ఉన్న 18సం. నిండిన వారు వోటరు నమోదు చేయించుకోవాలి.
సివిపి
నేరు నియామకాలు చేసుకోమని ఎ.పి ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్ల కు అనుమతిస్తూ ఉత్తర్వు విడుదల
వేలాది వివిద కేటగిరీల ఖాళీల భర్తీకి అనుమతి
సివిపి(సివిప్రసాద్)
🛑 జియో మీడియా కేబుల్ వచ్చేస్తోంది, ఇక కేబుల్ కనెక్షన్‌తో పని ఉండదు!
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
⬛ జియో ఫోన్‌లను టీవీలకు కనెక్ట్ చేసకుని లైవ్ ఛానళ్లను వీక్షించేందుకు వీలుగా సరికొత్త కేబుల్‌ను జియో అందుబాటులోకి తీసుకురాబోతోంది. జియో మీడియా కేబుల్ పేరిట ఈ కొత్త ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుంది. ఈ కేబుల్ సహాయంతో జియో ఫోన్ అలానే జియో ఫోన్ 2 యూజర్లు పాత CRT టీవీలకు సైతం తమ ఫోన్‌లను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.
🛑 కేబుల్ ధర రూ.1,499.
ఈ వివరాలను జియో అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయవల్సి ఉంది. మార్కెట్లో ఈ కేబుల్ ధర రూ.1,499 వరకు ఉండొచ్చని తెలుస్తోంది ఈ కేబుల్ లాంచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా జియో ఫోన్ యజమానులు జియోటీటవీ అలానే జియోసినిమా యాప్స్ ఆఫర్ చేసే కంటెంట్‌ను తమతమ టీవీలలో స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది
🛑 అన్ని రకాల టీవీలను సపోర్ట్ చేస్తుంది..
స్మార్ట్‌టీవీల దగ్గర నుంచి సీఆర్‌టీ టీవీల వరకు అన్ని రకాల టీవీలను ఈ కేబుల్ సపోర్ట్ చేస్తుంది. జియో తన టీవీ యాప్ ద్వారా 600 టీవీ ఛానల్స్‌ను జియో యూజర్లకు అందిస్తోన్న విషయం తెలిసిందే. డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు నెలనెలా బిల్లులను చెల్లించే బదులు జియో ఫోన్ యూజర్లు జియో మీడియా కేబుల్ సహాయంతో తక్కువ ఖర్చుతో లైవ్ టీవీ ఛానల్స్‌తో పాటు సినిమాలను వీక్షించే వీలుంటుంది.
🛑 గ్రామీణ ప్రాంతాల నుంచి ఆదరణ లభించే అవకాశం..
బెస్ట్ సెల్లింగ్ ఫీచర్ ఫోన్‌గా అవతరించిన జియోఫోన్‌ను సెమీ అర్బన్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువుగా ఉపయోగించుకంటున్నారు. దీంతో ఈ జియో మీడియా కేబుల్ కాన్సెప్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. జియో మీడియా కేబుల్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
🛑 రెండు రకాల వేరియంట్స్...
మొదటి వేరియంట్ వచ్చేసరికి బ్లూ కలర్ ప్యాకేజింగ్‌తోనూ, రెండవ కలర్ వేరియంట్ వచ్చేసరికి రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తోనూ అందుబాటులో ఉంటాయి. బ్లు కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను CRT టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా RCA కనెక్టర్ సదుపాయాన్ని జియో కల్పించింది. ఇక రెడ్ కలర్ ప్యాకేజింగ్‌తో వచ్చే కేబుల్‌ను ఎల్‌సీడీ టీవీలకు కనెక్ట్ చేసుకునే విధంగా HDMI పోర్ట్ సదుపాయాన్ని కల్పించారు. ⚫⚫⚫🌏🅰🅿🌏⚫⚫⚫
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల స్కాలర్ షిప్ లు ఒకే చోట
ఈ ఆండ్రాయిడ్ అప్లికేషను ద్వారా పొందవచ్చు.
ఏయే స్కీం లు అందుబాటులో ఉన్నవి
ఎప్పుడు ప్రారంభం అవుచున్నవి
దరఖాస్తు చేసుకోడానికి అర్హతలు
online లో దరఖాస్తులు సమర్పించడం
సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడం
సమర్పించిన దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం
ఈ అప్లికేషన్ నందు అందుబాటులో ఉన్నవి.
.
మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్
మార్గదర్షకాలు
సివిప్రసాద్(సివిపి)
డిఫెన్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల నొటిఫికేషన్
మార్గదర్షకాలు
సివిప్రసాద్(సివిపి)
హిందుస్థాన్ ఎరొనాటిక్స్ సంస్థలో ఉద్యోగాల నొటిఫికేషన్
మార్గదర్షకాలు
సివిప్రసాద్(సివిపి)
హెడ్ మాస్టర్స్ బుల్డింగ్ అండ్ లీడర్షిప్ శిక్షణ మార్గదర్షకాలు ,యస్.ఆర్.జి ల జాబితా విడుదల
రోప్ స్కిప్పింగ్ అంతరజిల్లా పోటీలు మార్గదర్షకాలు ఉత్తర్వు విడుదల
సాఫ్ట్ బాల్ అంతరజల్లా పోటీలు మార్గదర్షకాలు ఉత్తర్వు విడుదల
చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రేస్ ప్రాజక్టులు తయారి వివరాలు పంపటం పై సూచనలు ప్రతి
పైన తెలిపిన మొత్తం ఉత్తర్వులను..
క్లిక్ చేయండి-ఉత్తర్వు పొందండి
పాఠశాలల మర్మత్తులు,రంగులు,మెయింటినెన్స్,పాతబకాయిల కొరకు 226కోట్లు పై చిలుకు
బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వు విడుదల
సివిపి(సివిప్రసాద్)
మధ్యహ్న భొజన పథకం యాప్ అప్ డేటెడ్ వర్షన్ రడీ
సివిపి
లింక్ క్లిక్ చెయ్యండి-యాప్ పొందండి
నేరునియామకం(డి.ఆర్),పదోన్నతులు,బదిలీలు కోసం నిబందనల సవరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు విడుదల
సివిప్రసాద్(సివిపి)
తిత్లి తుఫాను పనులు నిమిత్తం శ్రీకాకుళం పాఠశాల సిబ్బంది పాఠశాలలకు 17అక్టోబర్ రావాలని ఆదేశాలు
సివిప్రసాద్(సివిపి)
మున్సిపాలిటి పాఠశాలలు-ఖాళీల జాబితా-నియామకప్రక్రియ వివరాలు
అన్ని మున్సిపాలిటీలకు డి.యస్.సి2018 వర్తింపు
సివిప్రసాద్(సివిపి)
శ్రీకాకులళం లో జరిగిన తుపాను బాధితుల కోసం నవంబర్ వేతనాలు నుండి సహాయం ప్రకటించిన జే.ఎ.సి
చివరి గ్రేడు,పించనుదార్లు-200రూ.
ఇతర ఉద్యోగ,ఉపాధ్యాయులు-500రూ.
సివిప్రసాద్(సివిపి)
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు సంధ్యారాణి గారి డెపుటేషన్ ను 4.12.2019 వరకు పొడగిస్తూ ఉత్తర్వు విడుదల.
సివిప్రసాద్(సివిపి)
కర్నూల్ జిల్లా అకడమిక్ ఇంస్ట్ర క్టర్ పోస్టులకు విద్యాశాఖ ప్రకటన వివరాలు
సివిప్రసాద్
యూనివర్సిటి పించనుదార్లకు,బోధనేతర సిబ్బందికి
పి.ఆర్.సి బకాయిలు చెల్లింపు విధివిధానాలు ఉత్తర్వు విడుదల
సివిప్రసాద్
సి.సి.ఆర్.టి -ఇంట్రిగేటెడ్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ శిక్షణ మార్గదర్షకాలు విడుదల
సివిప్రసాద్(సివిపి)