20 November 2018

*నవ్యాంధ్రలో బోధనాభ్యసన నైపుణ్యాలు పెంచుకొని అత్యుత్తమ విద్యను అందించాలనే తపనగల ఉపాధ్యాయులకు సదవకాశం...

 ఉపాధ్యాయులారా...

REWARD-RECOGNIZE-CSKEBRATE లక్షరూపాయిల బహుమతి  CENTA TEACHING PRIFESSIONALS OLAPIOD 2018  కల్పిస్తోంది... 

**నవ్యాంధ్రలో బోధనాభ్యసన నైపుణ్యాలు పెంచుకొని అత్యుత్తమ విద్యను అందించాలనే తపనగల ఉపాధ్యాయులకు సదవకాశం...

Last date for registration 

Nov 26,2018

Date of Exam

Dec 8 2018

**ఇవీ బహుమతులు అవకాశాలు..

*జాతీయస్థాయిలో మెుదటి 5 స్థానాలలో నిలిచిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్షరూపాయిలు

*6 నుండి 10 స్థానాలలో నిలిచిన వారికి ఒక్కొక్కరికి 25 వేలు

*11 నుండి 100స్థానాలలో నిలిచిన వారికి ఒక్కొక్కరికి 5000...

101 నుండి500స్థానాలలో నిలిచిన వారికి ఒక్కొక్కరికి 2000

**BEd, DED, D. El. Ed అర్హతలుగల అభ్యర్థులకు బహుమతులతో పాటు భారతదేశంలోని అంతర్జాతీయ పాఠశాలలలతో పాటు అరబ్ దేశాలలో మంచి ప్యాకేజితో ఉపాధ్యాయ ఉద్యోగులు పొందే అవకాశాలు... అంతర్జాతీయ ప్రమాణాలు గల ఉపాధ్యాయ సర్టిఫికేషన్

-జాతీయ స్థాయిలో మెుదటి ర్యాంక్ సాధించిన BED/DED/Dled వారికి లక్షరూపాయిల నగదుబహుమతి

*రెండు, మూడు ర్యాంకులు సాధించిన వారికి 25000

*3 నుండి 30 ర్యాంకులు సాధించిన వారికి ఒక్కొక్కరికి 10000

*మరెన్నో ప్రోత్సాహం బహుమతిలు

*** నేడే ఉపాధ్యాయులందరూ రిజిష్టర్ చేసుకొని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల ఉపాధ్యాయులుగా గుర్తింపు పొంది నవ్యాంధ్రలో అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాల సాధనకు శ్రీకారం చుట్టండి

**అలాగే బిఎడ్/డీఎడ్/డీఎల్ ఎడ్ అర్హులు పొందిన రాబోయే ఉపాధ్యాయులు రిజిష్టర్ ప్రపంచ ప్రపంచస్థాయి ప్రమాణాలు గల ఉపాధ్యాయులు గా రాణించండి... ఆ దిశగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ యంయల్సీలు ఉపాధ్యాయులను చైతన్యవంతంచేసి ఈ ఒలంపియాడ్లో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొనే విధంగా ప్రేరేపించడము కాక మీ స్థాయిలో వివిధజిల్లాల ప్రింట్ మీడియాలో, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించండి

సివిప్రసాద్

click here to registration


click here to another registration



CV Prasad:



అనివార్యకారణాల వలన నా వాట్సప్ నంబర్ మారినది.


పాత నంబర్(9059076177) ను తొలగించి


కొత్త  నంబర్ : 9700075468ను


మీ, మీ మిత్రుల అన్ని వాట్సప్ గ్రూపులలో చేర్చి చేర్పించి


వేగంగా సమాచారం పొందగలరు.




ప్లిజ్ షేర్ ఇట్



సివి ప్రసాద్


No comments:

Post a Comment