18 November 2018

ఎస్‌బీఐ వినియోగదారులకు డెడ్‌లైన్‌


🛑🙅🏻‍♀🙅‍♂ *ఎస్‌బీఐ వినియోగదారులకు డెడ్‌లైన్‌*

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨


⬛ *ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు డెడ్‌లైన్‌ విధించింది.*


⬛  *నవంబరు 30లోగా ఎస్‌బీఐ ఖాతాదారులు మొబైల్‌ నంబర్‌ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.*


⬛  *ఈ మేరకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ప్రకటన ప్రచురించింది. ‘దయ చేసి మీ మొబైల్‌ నంబర్‌ను నవంబరు 30, 2018లోగా రిజిస్టర్‌ చేసుకోండి.*


⬛  *లేకపోతే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిపివేయబడతాయి. డిసెంబరు 1, 2018 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ఎస్‌బీఐ తెలిపింది*.


⬛ *ప్రతి ఖాతాదారుడు తన లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఖాతాకు మొబైల్‌ నంబరును అనుసంధానం చేయాల్సిందిగా రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.*


⬛  *ఈ మేరకు ఎస్‌బీఐ కూడా తన ఖాతాదారులకు సందేశం పంపింది.*


⬛ *మొబైల్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలనుకునేవారు సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది.*


⬛  *లేదా ఏటీఎం ద్వారా కూడా మొబైల్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకునే సౌకర్యాన్ని ఎస్‌బీఐ కల్పించింది.*




🛑 *ఏటీఎం ద్వారా మొబైల్‌ నంబరు నమోదు చేసుకోవాలంటే.*.


💳 *ఏటీఎం కార్డును మెషీన్‌లో స్వైప్‌ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.*


💳 *ఏటీఎం పిన్‌ ఎంటర్‌ చేయాలి*.


💳 *మొబైల్‌ నంబర్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.*


💳 *మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి, ‘కరెక్ట్‌’ అనే ఆప్షన్‌ను నొక్కాలి.* 


💳 *ధ్రువీకరణకోసం మరోసారి మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.* 


💳 *మొబైల్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సందేశం వస్తుంది.* 


💳 *మూడు రోజుల్లోగా ఖాతాదారుడికి రిఫరెన్స్‌ ఐడీతో కూడిన సందేశం వస్తుంది.*

CV Prasad:



అనివార్యకారణాల వలన నా వాట్సప్ నంబర్ మారినది.


పాత నంబర్(9059076177) ను తొలగించి


కొత్త  నంబర్ : 9700075468ను


మీ, మీ మిత్రుల అన్ని వాట్సప్ గ్రూపులలో చేర్చి చేర్పించి


వేగంగా సమాచారం పొందగలరు.




ప్లిజ్ షేర్ ఇట్



సివి ప్రసాద్


No comments:

Post a Comment